VIDEO: పల్టీ కొట్టిన కారు.. ఐదుగురికి గాయాలు
RR: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారిపై దాదు నగర్ సమీపంలో వేగంతో వస్తున్న ఓ కారు ఆకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.