'సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం'

'సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం'

KRNL: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్ కర్నూల్ పట్టణంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం ఆధ్వర్యంలో 2047 సంవత్సరానికి APకి అభివృద్ధిలో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.