VIDEO: కబడ్డి ఆడిన కురుపాం ఎమ్మెల్యే

VIDEO: కబడ్డి ఆడిన కురుపాం ఎమ్మెల్యే

PPM: సంక్రాంతి పండుగ సందర్భంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కబడ్డి ఆడారు. గురువారం గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి ఆటలలో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.