డంప్‌యార్డ్‌లో బయో మైనింగ్ పనుల ప్రారంభం

డంప్‌యార్డ్‌లో బయో మైనింగ్ పనుల ప్రారంభం

HNK: కాజీపేట మండలం రాంపూర్ లో స్వచ్ఛ భారత్ నిధులతో రూ. 400 లక్షల వ్యయంతో బల్దియా 46వ డివిజన్ రాంపూర్ డంప్‌యార్డ్‌లో నిర్మించిన బయో మైనింగ్ లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ వర్క్స్‌ను ఇవాళ నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.