కోదాడ సబ్ స్టేషన్‌ను పరిశీలించిన MLA

కోదాడ సబ్ స్టేషన్‌ను పరిశీలించిన MLA

SRPT: కోదాడ సబ్ స్టేషన్ ను ఇవాళ MLA ఉత్తమ పద్మావతిరెడ్డి సందర్శించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా చూడాలని సూచించారు. భారీ వర్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత ట్రాన్స్కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.