'ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి'

'ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి'

AKP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, రోడ్డు ప్రమాదాలకు కారణాలను విశ్లేషించాలన్నారు.