వసంత పంచమి సందర్బంగా ప్రత్యేక పూజలు

వసంత పంచమి సందర్బంగా ప్రత్యేక పూజలు

NZB: వసంత పంచమి సందర్బంగా చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల సరస్వతి మాత ఆలయంలో ఇవాళ గ్రామ సర్పంచ్ మద్దూరి మాధవ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాకడి సురేఖ సాయిలు, వార్డు మెంబర్లు జలేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, బ్యాంకు సాయిలు, మామూళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.