నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

GNTR: ప్రభుత్వ విధానాలు ప్రకృతి, వైపరీత్యాలతో ఈ సంవత్సరం రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి అన్నారు. తేలప్రోలు నేలపాడు గ్రామాల్లో సోమవారం ధాన్యం పరిశీలించి రైతులను కలిశారు. గత సంవత్సరం 40 బస్తాల దిగుబడి వస్తే ఈ సారి 28-30కి పడిపోయిందన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.