హుక్కా సెంటర్‌పై దాడులు

హుక్కా సెంటర్‌పై దాడులు

RR: ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో చైతన్యపురి సీఐ సైదులు హుక్కా సెంటర్లపై శుక్రవారం దాడులు నిర్వహించారు. సాయినగర్ కాలనీలోని వైల్డ్ విల్ఫీ కేఫ్‌లో హుక్కా సెంటర్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేయగా ఆరుగురు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. హుక్కా సెంటర్ నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.