ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత.. ముంబైకి ఎఫెక్ట్!

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై ఇండియన్స్‌పై ప్రభావం పడనుంది. మే 11న ధర్మశాలలో పంజాబ్‌తో ముంబై తలపడనుంది. ఎయిర్‌పోర్టు మూసివేయడంతో ఈ మ్యాచ్ కోసం ముంబై ప్లేయర్లు ధర్మశాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే, మ్యాచ్ షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.