ఈనెల 23న శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు

ఈనెల 23న శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు

MHBD: కురవి మండల కేంద్రంలో ఈనెల 23న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సిహెచ్. శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఉత్సవాలకు సంబందించి ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు.