నార్త్ ఇజ్రాయెల్ అంతటా హై అలర్ట్
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు ఉధృతం చేసింది. కిర్యాత్ ష్మోనా నగరంలో నివాసంపై రాకెట్‌తో దాడి చేసింది. దీంతో ప్రజలు భయంతో బంకర్లలోకి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. దాడుల నేపథ్యంలో నార్త్ ఇజ్రాయెల్ అంతటా అక్కడి అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.