నరసాపురంలో యథావిధిగా పీజీఆర్ఎస్
W.G: పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తునట్లు ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, సబ్ డివిజన్లో అన్ని ఎంఆర్వో కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఉదయం 10.30 తర్వాత సమర్పించాలని కోరారు.