తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: లోగో విడుదల

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: లోగో విడుదల

HYD: డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్ కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి స్వయంగా పురోగతిని పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి అధికారులు సమ్మిట్ లోగోను తాజాగా విడుదల చేశారు.