ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పొదిలిలో గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం సమావేశం
➢ కంభంలో డ్రగ్స్‌పై అవగాహన పోస్టర్ విడుదల చేసిన ఎస్సై నరసింహా రావు
➢ ఒంగోలులో ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మనస్థాపంతో యువతి సూసైడ్
➢ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాజాబాబు