VIDEO: హుస్నాబాద్‌లో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం

VIDEO: హుస్నాబాద్‌లో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూర ఐలయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం అసువులు బాసారని ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పెర్కొన్నారు.