వరంగల్ మీదుగా మహాకుంభమేళాకు ప్రత్యేక రైలు

WGL: వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను నడిపించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు రోజు దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 8, 16వ తేదీల్లో మచిలీపట్నం నుంచి వరంగల్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తాయని తెలిపారు.