VIDEO: పరకాల పూర్వ వైభవం పునరుద్ధరణకు కృషి : ఎమ్మెల్యే
HNK: పరకాల పట్టణ కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో నిర్వహించిన పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్త మార్కండేయ, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరకాలను పూర్వ వైభవంతో అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక డీపీఆర్‌తో మంచినీటి చేస్తాం అన్నారు.