VIDEO: సీఐ సతీష్ కుమార్ మృతి కేసు మిస్టరీ

VIDEO: సీఐ సతీష్ కుమార్ మృతి కేసు మిస్టరీ

TPT: తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు, సీఐ సతీష్ కుమార్ మృతి కేసు మిస్టరీగా మారింది. తాడిపత్రి రైల్వే ట్రాక్‌పై లభించిన సతీష్ కుమార్ మృతదేహానికి అనంతపురం జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండలో జరగనున్నాయి.