'ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కృషి'

'ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కృషి'

ADB: ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. AICC సభ్యులు డా.నరేష్ జాదవ్ ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజీవ్ యువ వికాసం, పోడు రైతులకు సోలార్ విద్యుత్ ప్లాంట్‌లను అందజేయాలని కోరారు.