స్కాలర్షిప్‌లపై అవగాహన కార్యక్రమం
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ డిగ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్‌లపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గ్రేడ్ వన్ హాస్టల్ ఆఫీసర్ డాక్టర్ కే. కృష్ణమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్కాలర్షిప్ కోసం అప్లై చేసే విధానాన్ని వివరించారు.