దక్షిణాఫ్రికాలో TG యువకుడు కిడ్నాప్
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్(23) అనే యువకుడు ఉద్యోగ రీత్యా గత ఏడాది కంపెనీ పని మీద దక్షిణాఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించగా అక్కడ జేఎన్ఐఎం ఉగ్రవాదులు ప్రవీణ్‌ను కిడ్నప్ చేశారన్నారు.