VIDEO: బండి కష్టానికి 'బైక్' పరిష్కారం

VIDEO: బండి కష్టానికి 'బైక్' పరిష్కారం

PDPL: పొలంలో సామగ్రి తరలించేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. సంప్రదాయ ఎద్దుల బండి బదులు, తన మోటార్ బైక్‌కు బండిని కట్టి సులభంగా రవాణా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. పెద్దపల్లి(D) ఓదెల(M) గుంపుల - పొత్కపల్లికి వెళ్తుండగా కనిపించిన ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్య పోయారు. శ్రమ, ఇంధన ఖర్చు తగ్గించే ఈ రైతు సృజనాత్మకతను అందరూ ప్రశంసించారు.