VIDEO: 'నవజాత శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి'

VIDEO: 'నవజాత శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి'

WNP: తల్లి పాలు మాత్రమే శిశువులకు అవసరమైన పోషకాలు అందించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, నవజాత శిశువులకు మొదటి రెండేళ్ల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం 'ప్రజా పాలన ప్రణాళిక ఆరోగ్య' వారోత్సవాలు భాగంగా సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు, తల్లులకు పలు కీలక సూచనలు చేశారు.