రష్మికకు ముద్దుపెట్టిన విజయ్
విజయ్ దేవరకొండ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ సక్సెస్ మీట్‌లో రష్మికకు ముద్దు పెట్టి తన ప్రేమను బహిరంగంగా చాటుకున్నాడు. ఫంక్షన్‌లో రష్మిక చేతికి కిస్ ఇచ్చి విజయ్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రష్మిక ఇటీవలే ఓ షోలో విజయ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది.