ప్రధాని విశాఖ పర్యటన..అధికారులకు విధులు

ప్రధాని విశాఖ పర్యటన..అధికారులకు విధులు

VSP: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లకు 24 మంది అధికారులకు ప్రోటోకాల్ విధులు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ M.T.కృష్ణబాబు వ్యవహరించనున్నారు.