మహిళలు రీసర్చ్‌పై ముందుండాలి: డా.కళ్యాణలక్ష్మి

మహిళలు రీసర్చ్‌పై ముందుండాలి: డా.కళ్యాణలక్ష్మి

MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్ఞాన వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, అంధ విశ్వాసాలను తొలగించి జ్ఞాన మార్గంలో ముందుకు సాగేందుకు ప్రేరేపించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ముఖ్య అతిథిగా ఉస్మానియా ఆచార్యురాలు డా.వై.కళ్యాణలక్ష్మి పాల్గొని మహిళలు ముందుండాలని, సాధికారత కోసం కృషి చేయాలని సూచించారు.