శరన్నవరాత్రి ఉత్సవాలు.. మంత్రికి ఆహ్వానం
MDK: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో అక్టోబర్ 3 నుంచి శ్రీ విద్యా సరస్వతి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించారు. శ్రీ విద్యాదరి క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఈరోజు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.