VIDEO: మట్టి మాఫియాను ఆపలేరా..!

VIDEO: మట్టి మాఫియాను ఆపలేరా..!

GDWL: మల్దకల్ మండలం నీలివానపల్లి గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఒక ట్రాక్టర్ మట్టిని యథేచ్ఛగా గ్రామంలో తరలించింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మండల రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు జోక్యం చేసుకుని మైనింగ్ మట్టి మాఫియాను రద్దు చేయాలని స్థానికులు తీవ్రంగా కోరుతున్నారు.