యువ వికాసం.. 6,135 దరఖాస్తులు

యువ వికాసం.. 6,135 దరఖాస్తులు

HYD: ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో రాజీవ్ యువ వికాస పథకం కోసం 6,135 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ఇందులో 3,325 మంది మాత్రమే ఆఫ్ లైన్ దరఖాస్తులను ప్రింట్ అవుట్ సబ్మిట్ చేసినట్లుగా తెలియజేశారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు శనివారం వివరించారు.