'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

SKLM: వర్షాలు నేపథ్యంలో టెక్కలి డివిజన్ పరిధిలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సోమవారం టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సూచించారు. హిరమండలం గొట్టా బ్యారేజ్‌లో 9వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి ప్రవాహాన్ని 1000 క్యూసెక్కులకు తగ్గించినట్లు పేర్కొన్నారు. డివిజన్‌లోని 25 లిఫ్ట్ ఇరిగేషన్లు ఆన్ చేశామన్నారు.