విష్ణు-ప్రభుదేవా కాంబినేషన్‌లో మూవీ..?
హీరో మంచు విష్ణు తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త నెట్టింట సందడి చేస్తోంది. విష్ణు హీరోగా.. ప్రభుదేవా దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.