'పట్టాణాల్లో ఇంకుడు గుంతలకు చర్యలు'

'పట్టాణాల్లో ఇంకుడు గుంతలకు చర్యలు'

GNTR: 'జలాధార జలహారతి' కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి చెరువును గుర్తించి వాటిని నీటితో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ స్థాయిలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.