ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భీమవరంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు
➢ కడియద్దలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్
➢ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌ల సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడిగా డాక్టర్ బెజగం శ్రీనివాసు నియామకం
➢ తుక్కులూరు వాగులో గల్లంతైన మర్రికుంటకు చెందిన యువతి