ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలి: ఎమ్మెల్యే

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలి: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి ప్రజా భవన్‌లో నూతన సర్పంచులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ఇవాళ కలిశారు. బెండలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొర్రా లలిత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా వారందరినీ సన్మానించి మాట్లాడుతూ, మనపై నమ్మకంతో ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని సూచించారు.