ముచ్చుకోట రిజర్వాయర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

ముచ్చుకోట రిజర్వాయర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌ను పరిశీలించారు. పీఏబీఆర్ నుంచి వస్తున్న నీటి ప్రవాహం గురించి అధికారులతో చర్చించారు. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వాయర్‌ను నింపుతామని రైతులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అనంతరం పుట్లూరు మండలం, కొండాపురంలోని తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు పోయే సెంటర్‌ను కూడా ఆయన పరిశీలించారు.