అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

W.G: భీమవరంలో బీవీ రాజు విగ్రహం వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వీరమల్లు భాస్కరరావును ఎక్సైజ్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ బలరామరాజు తెలిపారు. ఇందులో ఎస్ఐ సునీల్ కుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.