VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య సేవలు
CTR: పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. సోమవారం వివిధ రకాల కంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన వారికి డాక్టర్ గిరీష్మ బిందు పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 208 మందికి ఆపరేషన్లు చేశామని తెలిపారు. కంటి చూపు పరీక్ష, కంటి శుక్లాల ఆపరేషన్లు చేస్తామన్నారు. కంటిలో అద్దం అమర్చడం, రెటీనా సమస్యలకు సైతం చికిత్స అందిస్తామన్నారు.