స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన తహసీల్దార్

స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన తహసీల్దార్

NDL: కోయిలకుంట్ల పట్టణంలో స్త్రీ శక్తి పథకాన్ని తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ నాగరాజుతో కలిసి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ మేరకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం మహిళలకు ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు.