48 గంటలకు రూ.51వేల కోట్లు..!
ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆయుధాల కోసం అమెరికా 48 గంటలకు రూ.51వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెంటగాన్ నివేదిక వెల్లడించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నివేదికను కాంగ్రెస్‌కు సమర్పించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే, యుద్ధం కోసం ఇంత భారీగా ఖర్చు చేస్తుండటంపై అమెరికాకు సొంత దేశంలోనే వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం.