సుపరిపాలన-తోలి అడుగు పై ఎమ్మెల్యే సమీక్ష

VZM: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, టీడీపీ యాప్‌లో అప్లోడ్ చేస్తున్న వివరాల ప్రగతిపై శనివారం విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతి రాజు క్లస్టర్ ఇంచార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం, ప్రతి డివిజన్‌లో ప్రజలతో నేరుగా మమేకమయ్యాలా శ్రేణులు కృషి చేయాలని సూచించారు.