జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీకి వినతి పత్రం

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీకి వినతి పత్రం

NLG: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీజీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేసి, పాత 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం -2005' ను పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. నల్గొండలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శేఖర్ రెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. కొత్త చట్టం వల్ల నిధుల భారం రాష్ట్రాలపై పడుతుందని పేర్కొన్నారు.