నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలక్టర్

నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలక్టర్

BHNG: రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ROలకు సూచించారు. ఇవాళ వలిగొండ మండలంలో 11 క్లస్టర్‌లలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అందులో మండలంలోని వలిగొండ, పులిగిల్ల, రెడ్లరేపాక, గొల్లేపెల్లి లో ఏర్పాటుచేసిన నామినేషన్ క్లస్టర్‌లను ఆయన పరిశీలించారు.