VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలోని అంకోలి గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు డీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.