వ్యక్తి ప్రాణం కాపాడిన సీట్ బెల్ట్

ABD: ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ వైపు వస్తున్న కారు గురువారం అతివేగంతో జాతీయ రహదారి పక్కన ఉన్న సిమెంట్ పోల్స్‌ను ఢీకొని బోల్తా పడింది. కారును డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి సీట్ బెల్ట్ ధరించడంతో ఏ చిన్నపాటి గాయం కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు.