VIDEO: మద్యం మత్తులో విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగి

VIDEO: మద్యం మత్తులో విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగి

PPM: ప్రభుత్వ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరైన ఘటన వీరఘట్టం మండ‌ల‌లో చోటుచేసుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో  ఏవోగా పనిచేస్తున్న వెంకట్రావు అతిగా మద్యం తాగి విధులకు హాజరైనట్లు సహచర సిబ్బంది ఆరోప‌ణ‌ చేశారు. నిత్యం మద్యం మత్తులోనే ఆఫీస్‌కు వస్తున్నారని వారు పేర్కొన్నారు. వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.