మరికాసేపట్లో ఈ ప్రాంతాలకు పవర్ కట్

మరికాసేపట్లో ఈ ప్రాంతాలకు పవర్ కట్

SKLM: ఇచ్చాపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మెంటినెన్స్ పనులు కారణంగా మండలంలోని పలు గ్రామాలకు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉర్లాం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.