పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా 

పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా 

CTR: పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద APPTD NMUA ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సమస్యలపై పరిష్కారంలో భాగంగా 1/2019 సర్కులర్‌ను విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. వారి డిమాండ్ల పత్రాన్ని DM సుధాకరయ్యకు అందజేశారు. జిల్లా అధ్యక్షులు వేలు, కార్యదర్శి భాస్కర్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.