కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ సిద్ధవటం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP వెంకటేశ్వర్లు
☞ అపారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: పులివెందుల MPDO కృష్ణమూర్తి 
☞ వేంపల్లిలోని రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి: వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్
☞ కడప జీజీహెచ్‌లోని శానిటేషన్ సూపర్‌వైజర్‌లను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా చేపట్టిన CITU