ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో స్థానికులంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.